పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది యూనిట్. ఈ ఉదయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మీడియా మీట్ నిర్వహించారు. కేవలం మీడియాను మాత్రమే ఈ ఈవెంట్ కు అనుమతించారు. ఆ సందర్భంగా పవర్ స్టార్ స్పీచ్ విశేషంగా ఆకట్టుకుంది. Also Read…
మొత్తనికి అనేక వాయిదాలు, అనేక వివాదాల అనంతరం హరిహర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కాబోతున్నాడు. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతూ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. అప్పటివరకు ఎదో అలా అలా ఉన్న బజ్ కాస్త ట్రైలర్ తర్వాత పెరిగింది. దాంతో పాటుగా థియేట్రికల్ రైట్స్ కూడా డిమాండ్ ఏర్పడింది. అదే అదనుగా కాస్త రేట్లు పెంచి మరి బేరాలు చేస్తున్నాడు నిర్మాత రత్నం. అయితే హరిహర వీరమల్లు భారీ…