Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన యశోద నేడు థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. హరి- హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
Hari- Harish:సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం హరి, హరీష్ మీడియాతో ముచ్చటించారు.
నిజానికి ముందు అనుకున్న ప్రకారం నాగచైతన్య నటించిన బాలీవుడ్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న, సమంత నటించిన ‘యశోద’ ఆగస్ట్ 12న విడుదల కావలసి ఉంది. అయితే సమంత నాగచైతన్యతో గొడవ వద్దంటోంది. తను నటించిన ‘యశోద’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ లేట్ అవుతుండటం వల్ల రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేశారు. ఇక డబ్బింగ్ ను 15న ఆరంభించబోతున్నారు. అలాగే ఇతర భాషల పనులను కూడా…
స్టార్ హీరోయిన్ సమంత నాయికగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను వంద రోజులలో దాదాపుగా పూర్తి చేశారు. సోమవారం నాటికి ఈ మూవీ పాట మినహా పూర్తయ్యింది. మరో వైపు గ్రాఫిక్స్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలనూ ప్రారంభించబోతున్నారు. నిజానికి ఈ సినిమాను ఆగస్ట్ 12వ…
సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా మారిన విషయం విదితమే. ఇక సామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రాల్లో ‘యశోద’ ఒకటి. ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై పోస్టర్స్ తో…