టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా గురించి తాజా అప్‌డేట్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు కానీ, షూటింగ్ పూర్తి కావాలంటే పవన్ కళ్యాణ్ ఇంకా 15 రోజుల పాటు సెట్స్‌పై ఉండాలని తెలుస్తోంది. ఈ విషయం సినిమా బృందాన్ని ఉత్కంఠలో ముంచెత్తింది. “ఆయన ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తారా?” అని టీం సభ్యులు వెయ్యి కళ్ళతో…