పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. జూలై 3న అంటే ఈ రోజు ఉదయం 11:10 గంటలకు గ్రాండ్ లాంచ్‌కు ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో ప్రత్యేకంగా ట్రైలర్ స్క్రీనింగ్‌ను ప్లాన్ చేశారు. అయితే హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని ప్రసిద్ధి గాంచిన సంధ్య థియేటర్‌లో జరగాల్సిన ట్రైలర్ స్క్రీనింగ్‌ను భద్రతా కారణాల వల్ల…