ఎన్నో ఏళ్లుగా సెట్స్ పై ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మొత్తానికి అన్ని అడ్డంకులు దాటి థియేటర్స్ లో అడుగుటపెట్టింది. ఎ.ఎం. జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ప్రీమియర్స్ నుండి ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ సెకండాఫ్ ను సరిగా డీల్ చేయలేదు అనే కామెంట్స్ వినిపించాయి. Also…