Hari Hara Veera Mallu Release Date Out: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పార్ట్ 1ను 2025 మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ‘మెగా సూర్య ప్రొడక్షన్’ ఎక్స్‌లో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అంతేకాదు ఈరోజు షూటింగ్ కూడా ఆరంభం అయిందని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన పవర్…