పెట్రోల్ పంపులలో పనిచేస్తున్న సిబ్బంది తరచుగా బెదిరింపులకు గురవుతున్నారు. కొందరు వాహనదారులు చిన్న చిన్న కారణాలతో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి రివాల్వర్ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలోని పెట్రోల్ పంప్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై యువతి రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో, ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన…
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ వంతెన పేకమేడలా కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఓ ట్రక్కు వంతెన మీదుగా వెళ్తోంది. ఆ సమయంలోనే వంతెన కూలిపోవడంతో ట్రక్కు అక్కడే ఇరుక్కుపోయింది.
Fire Accident: హర్దోయ్ జిల్లా గల్లా మండి కమిటీలో వరి ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారి దుకాణంలో మంటలు చెలరేగాయి. వరిధాన్యం కొనుగోలు చేసేందుకు సంస్థలో ఉంచిన రూ.20 లక్షలకు పైగా విలువ చేసే ఖాళీ బస్తాలు కాలి బూడిదయ్యాయి.
Tomato: కూరగాయల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం దొంగల చూపు టమాటాలపై పడింది. యూపీలోని హర్దోయ్ జిల్లాలోని నవీన్ సబ్జీ మండిలోని ఓ జాబర్ దుకాణంలో గత రాత్రి దొంగలు టమాటాలు, బంగాళదుంపల బస్తాలు, ఫోర్క్, ఇతర వస్తువులను అపహరించారు.