Hardik Pandya and Tilak Varma Rift: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో 8 ఓడిపోయి అధికారికంగా ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా నిలిచింది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినందుకు ముంబై మేనేజ్మెంట్ భారీ మూల్యమే చెల్లించింది. హార్దిక్ సారథిగా మాత్రమే కాదు.. బ్యాటర్, బౌలర్‌గా విఫలమయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురుస్తోంది. మరోవైపు ముంబై…
ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. 258 పరుగుల లక్ష్య ఛేదనలో దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకోవడంపై విమర్శలు వచ్చాయి. మధ్యాహ్నం వేళ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, హార్దిక్ నిర్ణయం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది…
Indian Fans Brutally Trolled Team India Captain Hardik Pandya: వెస్టిండీస్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో ఆకట్టుకుంది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన హార్దిక్ సేన మూడో టీ20 మ్యాచ్‌లో సునాయాస విజయం అందుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్స్ మాత్రమే కోల్పోయి ఛేదించి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (83) హాఫ్ సెంచరీతో మెరవగా..…