ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. 258 పరుగుల లక్ష్య ఛేదనలో దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకోవడంపై విమర్శలు వచ్చాయి. మధ్యాహ్నం వేళ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, హార్దిక్ నిర్ణయం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది…