BCCI Bans Hardik Pandya in IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్ ఆడకుండా హార్దిక్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసినందుకు గాను హార్దిక్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఓ మ్యాచ్ నిషేధంతో రూ. 30 లక్షల భారీ జరిమానా…