Hardik Pandya on T20 World Cup 2024 Trophy: టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో టీమిండియా విజయంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్.. 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు. డేంజరస్ బ్యాటర్లు క్లాసెన్, మిల్లర్ సహా రబాడలను పెవిలియన్ చేర్చాడు. ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. 8…