Hard work doesn’t go unnoticed says Hardik Pandya: మరో వారం రోజుల్లో శ్రీలంక పర్యటనకు భారత్ వెళ్లనుంది. శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లను భారత్ ఆడనుంది. రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా ముందున్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపిక కానున్నాడని సోషల్ మీడియాలో వార్తల