Hardik Pandya on Problems: ఐపీఎల్ 2024లో కెప్టెన్‌గా విఫలం, టీ20 ప్రపంచకప్ 2024 జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలు, విడాకుల రూమర్లు.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వరుసగా చుట్టుముట్టాయి. ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ అనంతరం అన్నింటిని పక్కనపెట్టి లండన్ వెళ్లి కాస్త రిలాక్స్ అయ్యాడు. తాజాగా భారత జట్టుత