Hardik Pandya to play ODI World Cup 2023 semifinal: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకువెళ్తున్న భారత్‌కు బ్యాడ్ న్యూస్. గాయంతో జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ప్రపంచకప్ 2023 లీగ్ దశలో…