Home
Hardik Pandya Captaincy
Hardik Pandya Captaincy News
-
Hardik Pandya: హార్దిక్‌కు అన్ని అవకాశాలు ఇచ్చాం.. మాకు తగిన శాస్తి జరిగింది.. ముంబై కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Kieron Pollard About Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై.. ఈసారి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కూడా భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్‌గా మాత్రమే కాకుండా.. ఆటగాడిగా కూడా హార్దిక్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ చేసిన… -
Hardik Pandya-MI: ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
Michael Vaughan Advises Hardik Pandya to Leave MI: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ నిరాశాజనక ప్రదర్శన చేసింది. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఐదు టైటిల్స్ గెలిచిన జట్టు.. ఇప్పుడు కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. దాంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ ముంబై ఇండియన్స్‌ను వదిలి మరో జట్టుకు వెళ్లాలని, కొత్త… -
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్‌లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపునకు వస్తున్న వేళ, కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI) మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్‌కు చావో రేవో… -
IPL 2027: ఐపీఎల్ 2026 తర్వాత భారీ మార్పులు.. కెప్టెన్స్, కోచ్‌లు మూల్యం చెల్లించుకోక తప్పదు!
Big Decisions Across Teams Ahead of IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండగా.. తదుపరి సీజన్ కోసం ఫ్రాంచైజీలు పెద్ద ఎత్తున మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్స్, కోచింగ్ స్టాఫ్, కీలక ఆటగాళ్ల భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జట్లలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. ధోనీ ఐపీఎల్… -
Hardik Pandya: హార్దిక్ కెప్టెన్ కాకపోయుంటే ముంబై గెలిచేది.. ఎంఐ బుల్లి ఫ్యాన్ ఫైర్!
ముంబై ఇండియన్స్ అంటే.. ఒకప్పుడు ప్రత్యర్థి జట్లకు వెన్నులో వణుకు పుట్టేది. భీకర బ్యాటింగ్, అంతకుమించి బౌలింగ్ లైనప్‌తో ప్రత్యర్థులను మట్టికరిపించేది. అతి తక్కువ కాలంలో ఐదు ట్రోఫీలు సాధించిన ముంబై.. ఐపీఎల్లో ప్రత్యేక ముద్ర వేసింది. అలాంటి ముంబై జట్టు కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో చెత్త ప్రదర్శన చేస్తూ.. అభిమానులను నిరాశపర్చుతోంది. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి.. అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. ఐపీఎల్ 2026లో… -
Vaibhav vs Bumrah: “ఇలా ఉన్నావేంట్రా”.. బుమ్రాకే చుక్కలు చూపించిన వైభవ్.. చరిత్రలో నిలిచిపోయే యంగ్ స్టార్ ఫైట్!
నిన్న గువహటి వేదికగా ముంబై ఇండియన్స్(MI), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఓవర్లు తగ్గినా మ్యాచ్‌లో ఉత్సాహం మాత్రం అస్సలు తగ్గలేదు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన జస్ప్రీత్ బుమ్రా VS వైభవ్ సూర్యవంశీ పోరు క్రికెట్ ప్రియులకు కనువిందు చేసింది. ఈ 15 ఏళ్ల కుర్రాడు రెండో ఓవర్లో బుమ్రా వేసిన ఫస్ట్ బాల్నే బౌండరీకి పంపాడు. బుమ్రా వేసిన ఆ లూజ్… -
MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే..
ఐపీఎల్ 2026 సీజన్ రెండవ మ్యాచ్‌లో భాగంగా ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్లు తలపడుతున్నాయి. ఈ హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. “మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. వాంఖడే పిచ్ ఎప్పుడూ లేనంత పచ్చగా కనిపిస్తోంది. ఇది మా కోట.. ఇక్కడి ప్రేక్షకుల మద్దతు మాకు కొండంత… -
MI vs KKR: నేడే ముంబై ‘తొలి మ్యాచ్’.. ఆ చెత్త రికార్డ్‌ను వాంఖడేలో చెరిపేస్తుందా?
MI vs KKR: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం మరో ఆసక్తికర పోరుకు వేదిక సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరాటం మాత్రమే కాదు.. ముంబై ఇండియన్స్‌ను 13 ఏళ్లుగా వెంటాడుతున్న ఒక ‘అపజయ పరంపర’కు ముగింపు పలకాల్సిన సమయం అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న… -
MI Captaincy: “సూర్యను కెప్టెన్ చేయకపోతే హార్దిక్‌కు కష్టాలు తప్పవు”.. దిగ్గజ స్పిన్నర్ ఘాటు వ్యాఖ్యలు!
MI Captaincy: ఐపీఎల్ 2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇక అన్ని జట్లు ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ (MI)లో గందరగోళం మొదలైంది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే వాదనలు పెరిగాయి. తాజాగా ఈ అంశంపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. 2024లో రోహిత్ శర్మ నుంచి ముంబై కెప్టెన్సీ… -
Hardik Pandya Captaincy: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వేటు వెనుక భారీ కుట్ర!
Krishnamachari Srikkanth React on Hardik Pandya’s T20 Captaincy Snub: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోహిత్ వారసుడిగా హార్దిక్ పాండ్యా టీ20 సారథ్య బాధ్యతలు చేపడుతాడని అంతా అనుకున్నారు. కానీ కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం హార్దిక్‌ను కాకుండా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. హార్దిక్ ఫిట్నెస్ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్…
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..