Hardik Pandya Praises MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ఉందని, ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ఎంఎస్ ధోనీకి బాగా తెలుసని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. 207 పరుగుల టార్గెట్ ఛేదించగలిగిందే అని, కానీ చెన్నై అద్భుతంగా బౌలింగ్ చేసిందన్నాడు. చెన్నై, ముంబైకి మధ్య వ్యత్యాసం మహీశ పతిరన ప్రదర్శనే అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20…