కౌగిలించుకోవడం అనేది.. ప్రేమతో ఆలింగనం చేసుకోవడం.. మనకు అత్యంత ప్రియమైన వారిని కౌగించుకోవడం వల్ల ఎంతో సంతోషం కలుగుతుందో మాటల్లో చెప్పలేనిది.. ఇరు మనసుల్లో ప్రేమను రెట్టింపు చేస్తుంది. అంతేకాదు హగ్ ఇద్దరి ఒత్తిడి, యాంగ్జైటీనీ దూరం చేస్తుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. అందుకే చాలా మంది తమ భాగస్వాములను తరచుగా కౌగిలించుకుంటారు. అయితే ఈ కౌగిలింత కూడా భాగస్వాములతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి కూడా సహాయపడుతుంది.. కౌగిలించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..…