ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా 2026వ సంవత్సరానికి గ్రాండ్‌గా స్వాగతం పలుకుతూ, తన అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని పంచుకున్నారు. గడిచిన ఏడాది తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని, ఈ ప్రయాణంలో తను నేర్చుకున్న పాఠాలు మరియు తనపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన ఎంతో వినమ్రంగా పేర్కొన్నారు. తన కెరీర్‌లో ఎదురైన ప్రతి ఒడిదుడుకుల్లోనూ, ప్రతి కీలక దశలోనూ వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ…
2025 మన సత్తాను ప్రశ్నించింది.. నీకు ఎంత వరకు నిలబడగలిగే శక్తి ఉందో పరీక్షించింది. ఉద్యోగాలు ఇచ్చినట్టు నటించి తీసుకుపోయింది. భద్రత చాటున భయాన్ని మిగిల్చింది. టెక్నాలజీతో ఏం సమస్య ఉండదని నమ్మించి మనిషి మెదడునే సందేహంలోకి నెట్టింది. ప్రపంచం అంతా ఒకేలా అనిపించింది. ఎక్కడ చూసినా ఒకే వార్తలు. యుద్ధాలు.. వాతావరణ విపత్తులు.. రోగాలు.. రెసెషన్.. మొత్తంగా భవిష్యత్తు మీద అనిశ్చితి. మరి ఈ ఏడాదిని చూసిన తర్వాత ఒక ప్రశ్న సహజంగా వస్తుంది. ఇక…
Reliance Jio Happy New Year 2026: భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) కొత్తగా ‘హ్యాపీ న్యూ ఇయర్ 2026’ పేరుతో ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించింది. ఈ తాజా అప్డేట్‌లో మూడు కొత్త రీచార్జ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. డేటా, కాలింగ్‌తో పాటు భారీ OTT కంటెంట్, ఆధునిక AI సేవలను బండిల్ చేయడమే ఈ ప్లాన్స్ ప్రత్యేకత. ప్రత్యేకంగా గూగుల్‌తో భాగస్వామ్యంలో భాగంగా.. Google Gemini Pro AI…