డిసెంబర్ 12… ఈ డేట్ ని ఇంటర్నేషనల్ స్టైల్ డేగా మార్చేయాలేమో ఎందుకంటే ఈరోజు స్టైల్ సినోనిమ్ లాంటి రజినీకాంత్ పుట్టిన రోజు. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోకి కోట్లలో అభిమానులు ఉన్నారు. డెమి గాడ్ స్టేటస్ ని రజినీకాంత్ కి ఇచ్చి అభిమానులు ఆయన సినిమాలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు అందరూ పాన్ ఇండియా హీరోలయ్యారు కానీ రజినీకాంత్ అసలైన పాన్ ఇండియా స్టార్ అనే చెప్పాలి. హిందీ, తెలుగు,…
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక్కో సూపర్ స్టార్ ఉంటాడు. ప్రతి ఇండస్ట్రీలో టైర్ 1, టైర్ 2 ని చాలా పెద్ద లిస్టే ఉంటుంది. అయితే అన్ని ఇండస్ట్రీలకి కలిపి, అన్ని ఇండస్ట్రీలు ఒప్పుకునే ఒకేఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్. షారుఖ్ ఖాన్ ని అడిగినా, మహేష్ బాబును అడిగినా, మోహన్ లాల్ ని అడిగినా ఇండియాకి ఒకడే సూపర్ స్టార్ ఉన్నాడు, అతని పేరు రజినీకాంత్ అని చెప్తారు. బస్ కండెక్టర్…