Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కానీ, ఆయన మంచి మనసు గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వచ్చినా ముందుడేది ఆయనే. ఇండస్ట్రీలో తన అనుకున్నవారిని జాగ్రత్తగా చూసుకొనేది ఆయనే.
“ఆశలు ఉంటాయి అందరికీ… అవి నెరవేరేదికి కొందరికే…”- “ఊహలు వస్తాయి అందరికీ… అవి సాకారమయ్యేదీ కొందరికే…” – ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. కానీ, కార్యసాధకులు అనుకున్నది సాధించేవరకూ నిద్రపోరనీ పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందరో ఆ మాటలకు అక్షరరూపం ఇచ్చినవారూ ఉన్నారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ త�
(మార్చి 23న శ్రీకాంత్ పుట్టినరోజు)సినిమా రంగం అంటే ఎంతోమందికి మోజు. అక్కడ రాణించాలని, తారాపథంలో సాగిపోవాలని ఎంతోమంది కలలుకంటూ ఉంటారు. ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. ఏదైనా సినిమా చూసి, అందులో తనకు నచ్చిన పాత్రను తానయితే ఇలా చేస్తాననీ కలల్లో తేలిపోతారు. అయితే స్వప్నాలను సాకారం చేసుకొనేవారు కొందరే ఉ�