ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ చేస్తుండడంతో ఆ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. అయితే తాజాగా ఆయన భార్య పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అల్లు స్నేహ రెడ్డి పేరును బన్నీ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దానికో ప్రత్యేకమైన కారణం…