సలార్ సినిమా సోలోగా వస్తే బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయ్ కానీ కావాలనే షారుఖ్ ఖాన్ సినిమాకు పోటీగా సలార్ రిలీజ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. డంకీ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి… ఇప్పటివరకైతే సలార్ వర్సెస్ డంకీ వార్ పీక్స్‌లో ఉంటుందని నార్త్, సౌత్ ఇండస్ట్రీలు ఫిక్స్ అయిపోయాయి. అయితే డంకీ డేట్‌పై ఇంకాస్త క్లారిటీ రావాలంటే… మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే నవంబర్…