(సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్ పుట్టినరోజు)ప్రస్తుతం తెలుగు దర్శకుల్లో స్పీడున్నోడు ఎవరంటే పూరి జగన్నాథ్ పేరే చెబుతారు. ఈ తరం డైరెక్టర్స్ లో అతి తక్కువ సమయంలో క్వాలిటీ చూపిస్తూ సినిమాలు రూపొందించడంలో తాను మేటినని నిరూపించుకున్నారు పూరి జగన్నాథ్. మొదటి నుంచీ పూరి జగన్నాథ్ ఆలోచనా సరళి భిన్నంగా ఉండేది. ఆయన చిత్రాల్లోని ప్రధాన పాత్రలు సైతం విచిత్రంగా ఆకట్టుకొనేవి. అందువల్లే పూరి జగన్నాథ్ అనగానే వైవిధ్యమైన దర్శకుడు అనే పేరు సంపాదించారు. తొలి చిత్రం…