ఇలియానా, కాజల్ అగర్వాల్, తమన్నాల తర్వాత ఆ రేంజులో స్టార్ స్టేటస్ అందుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో పూజ హెగ్డే ఒకరు. తన అందంతో యూత్ ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ, కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించేసింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్, దళపతి విజయ
Pooja Hegde: ఒక్కసారి చూస్తే చాలు చూపు తిప్పుకోకుండా చేసే అందం పూజా హెగ్డే సొంతం. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పూజా చిత్రాలను చూసి, ఆమెకు తమ కలలరాణిగా పట్టాభిషేకం చేశారు ఎందరో రసిక శిఖామణులు. పూజా అందం చూసి కుర్రకారు కిర్రెక్కిపోతూ థియేటర్లకు పరుగులు తీస్తారు. అదీ - పూజా అందంలోని బంధం వేసే మహత్తు!
బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పూజ హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేపథ్యంలో ఆమె నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ “రాధేశ్యామ్” టీం పూజాహెగ్డేకు శుభాకాంక్