కింగ్ నాగార్జున బర్త్ డే కోసం అక్కినేని అభిమానులంతా ముందెన్నడూ లేనంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నాగ్ 99వ సినిమాకి సంబంధించిన అపడ్తే బయటకి వచ్చేది ఈరోజే. సో బర్త్ డే రోజున నాగార్జున నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ వస్తుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ నాగార్జున బర్త్ డే రోజున మోస్ట్ అవైటెడ్ అన్నౌన్స్మెంట్ వచ్చేసింది. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని…
ఈరోజు తెలుగు సినిమా బౌండరీలు దాటి మార్కెట్ పెంచుకుంది, మన మేకింగ్ స్టాండర్డ్స్ కి హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పుడున్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరినీ ఇన్స్పిరె చేసింది నిస్సందేహంగా రామ్ గోపాల్ వర్మ మాత్రమే. మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినిమా మత్తుని వదిలించిన వాడు రామ్ గోపాల్ వర్మ. మేకింగ్ అంటే ఇలా ఉండాలి, సౌండ్ ని ఇలా వాడాలి, లైటింగ్ ఇలా చేయాలి, కెమెరా ఇలా కదలాలి అని…
అక్కినేని అభిమానులు థియేటర్స్ కి క్యూ కట్టి చాలా రోజులే అయ్యింది. ఈ మధ్య కాలంలో అఖిల్, చైతన్య నుంచి సరైన సినిమా రాకపోవడంతో డిజప్పాయింట్ అయిన అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి స్వయంగా కింగ్ నాగ్ రంగంలోకి దిగాడు. ఈరోజు తన పుట్టిన రోజు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి నాగార్జున ‘మన్మథుడు’గా మళ్లీ థియేటర్స్ లోకి వచ్చాడు. తెలుగు ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న మన్మథుడు…