జయదేవ్ గల్లా కొడుకు, సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అశోక్ గల్లా. మొదటి సినిమా ‘హీరో’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అశోక్ గల్లాకి ఘట్టమనేని అభిమానుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. హీరోతో తన డాన్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకున్న అశోక్ గల్లా, సెకండ్ మూవీతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.…