ఒకపక్క మన్మథుడు రీరిలీజ్ తో… మరో వైపు నా సామీ రంగ ప్రోమోతో… అక్కినేని అభిమానులంతా నాగార్జున బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ జోష్ ని మరింత పెంచుతూ నాగార్జున నటిస్తున్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. టాలెంటెడ్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్
ఈరోజు అక్కినేని కింగ్ నాగార్జున బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఒక పక్క మన్మథుడు సినిమా రీరిలీజ్, ఇంకోపక్క ‘నాగ్ 99’ ప్రోమోతో ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో ఫాన్స్ చేస్తూన్న హంగామా మాములుగా లేదు. నాగార్జున బర్త్ డే కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ హంగామా చేయడంలో తప్పు లే�
ఇటీవలే 69వ నేషనల్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా… బెస్ట్ యాక్టర్ అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేసాడు. అయితే ఇంతకన్నా ముందే అక్కినేని కింగ్ నాగార్జున రెండు నేషనల�
అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. యువసామ్రాట్ నాగార్జున నుంచి కింగ్ నాగ్ అనిపించుకునే వరకూ ఎదిగిన నాగార్జున, తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో మోస్ట్ స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరో. ఫ్యామిలీస్ లో ఈయనకున్న క్రేజ్, అమ్మాయిల్లో ఈయనకున్న ఫాలోయింగ్ మరో హీరోక�
అక్కినేని అభిమానులు థియేటర్స్ కి క్యూ కట్టి చాలా రోజులే అయ్యింది. ఈ మధ్య కాలంలో అఖిల్, చైతన్య నుంచి సరైన సినిమా రాకపోవడంతో డిజప్పాయింట్ అయిన అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి స్వయంగా కింగ్ నాగ్ రంగంలోకి దిగాడు. ఈరోజు తన పుట్టిన రోజు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి నాగార్జున