నేచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించిన ‘ఆ’ చిత్రంతో టాలీవుడ కి పరిచయమయ్యాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. విభిన్న కథాంశంతో వచ్చిన ఆ చిత్రంతో ఇండస్ట్రీని అలాగే నిర్మాతలను ఆకర్షించాడు ప్రశాంత్ వర్మ. తదుపరి సీనియర్ హీరో రాజశేఖర్ కథానాకుడిగా కల్కి చిత్రానికి దర్శకత్వం వహించి యాంగ్రీ యంగ్ మ్యాన్ కు హిట్ అందించాడు. ఆ కోవలోనే బాలనటుడు తేజాసజ్జా హీరోగా జంబి రెడ్డితో సూపర్ హిట్ అందించాడు ఈ దర్శకుడు. ఈ చిత్రం…