హనుమంతుడిని ఎక్కువగా పూజిస్తారు.. ప్రతి గల్లికి హనుమాన్ టెంపుల్ ఉంటుంది.. ప్రతి ఒక్క ఊరిలో ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా ఉంటుంది.. ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కొందరు ఆంజనేయ స్వామిని మంగళవారం పూజిస్తే మరికొందరు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు. కాగా ఆ సంగతి పక్కన పెడితే మీరు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా ఒక్కసారి చేస్తే చాలు అవన్నీ…
గ్రామాన్ని, గ్రామంలోని దుష్ట శక్తులను తరిమికొట్టెందుకు ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది.. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.. ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందేందుకు హనుమాన్ చాలీసా ను చదువుతూ ఉండాలి.. హనుమాన్ చాలీసా ప్రతి రోజూ చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని మంత్రాలలో అత్యంత శక్తివంతమైన హనుమాన్ చాలీసా పఠిస్తే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే సక్సెస్, డబ్బు ఎల్లప్పుడూ…