HanuMan First Review is out: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఇండియన్ సూపర్ హీరో సినిమా హనుమాన్. ఒక సాధారణ యువకుడికి హనుమంతుడి శక్తులు వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? తన ఊరి కోసం ఆ యువకుడు ఏం చేశాడు? అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలవుతుంది.…