“జోంబీ రెడ్డి”తో హిట్ అందుకున్న కాంబోలో మరో సరికొత్త జోనర్ లో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి మరోసారి “హను-మాన్” ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోన్నారు. తెలుగులో మొదటిసారిగా సూపర్ హీరో సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని నెలకొంది. అయితే అప్పుడే సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేశారు మేకర్స్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 18 న ఉదయం…