యాక్షన్, డ్రామా, హారర్, కామెడీ, లవ్… ఇలా ఏ జానర్ లో అయినా సినిమాలు చెయ్యొచ్చు కానీ సూపర్ హీరో జానర్ లో సినిమాలు చెయ్యాలి అంటే మాత్రం అంత ఈజీ కాదు. ఇలాంటి సినిమాలు చేయాలి అంటే చాలా డబ్బులు కావాలి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి, ఏళ్ల తరబడి సమయం కేటాయించాలి… ఇన్ని చేసిన తర్వాత కూడా సరైన ఔట్పుట్ వస్తుందా అంటే గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఎక్కువ మంది ఫిల్మ్ మేకర్స్…
ఇండియన్ సూపర్ హీరో ‘హనుమాన్’కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకు అన్ని సెంటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తుంది హనుమాన్ మూవీ. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ కి చేరువలో ఉన్న హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో స్టార్ హీరోల బిగ్ బడ్జట్ సినిమాల కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో 3 మిలియన్ మార్క్ చేరుకున్న హనుమాన్…
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ హిస్టరీ ఇన్ మేకింగ్ లో బిజీగా ఉన్నారు. హనుమాన్ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇప్పట్లో తగ్గేలా లేదు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది. హిందీ బెల్ట్ లో కూడా హనుమాన్ మూవీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. ఇండియాలోనే కాదు మన ఇండియా సూపర్ హీరోకో నార్త్ అమెరికా కూడా జేజేలు కొడుతోంది. హనుమాన్ మూవీ…
HanuMan first 3-day Collections total is Higher than KGF first part Kantara at par with Pushpa: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమా హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా నార్త్ సర్కిల్స్ లో ఈ సినిమా సంచలన వసూళ్లు రాబడుతూ ముందుకు దూసుకువెళుతోంది. ఇక బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సినీ క్రిటిక్…
హనుమాన్ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సంచనలం సృష్టిస్తోంది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ పెట్టిన ఎఫర్ట్ కి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తక్కువ బడ్జట్ లో క్వాలిటీ విజువల్స్ అండ్ గ్రేట్ కంటెంట్ ఇవ్వడంతో హనుమాన్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. హిందీలో 10 కోట్ల ఓపెనింగ్ వీకెండ్ కి సొంతం చేసుకునేలా ఉన్న హనుమాన్ సినిమా ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్స్ సొంతం చేసుకోనుంది.…
Hanu Man Day1 Collections: చైల్డ్ యాక్టర్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై హీరోగా మారిన తేజ సజ్జ హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన మొదటి ప్రీమియర్ షో నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి.…
సంక్రాంతి సీజన్ లో సినిమా సందడి మొదలైపోయింది. ఫస్ట్ వార్ ని స్టార్ట్ చేస్తూ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చేసాయి. ఈ సినిమాల్లో రిలీజ్ కి ముందు గుంటూరు కారంపై అంచనాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆ అంచనాలని తారుమారు చేస్తూ డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. పాజిటివ్ మౌత్ టాక్ తో హనుమాన్ మూవీ దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ నుంచే ఇండియన్ సూపర్…