సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ దెబ్బ అదుర్స్ అనేలా ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు పోటీగా జనవరి 12న రిలీజ్ హినుమాన్ సినిమా… డే వన్ నుంచే క్లీన్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా… అదిరిపోయే ఆక్యుపెన్సీ మెంటైన్ చేస్తోంది. హనుమాన్ క్రేజ్‌కు తెలుగులో ఇంకా థియేటర్లు పెరుగుతునే ఉన్నాయి. అసలు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా…