Home
Hanu Raghavapudi
Hanu Raghavapudi News
-
Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రియల్ లైఫ్లో డార్లింగ్ పెళ్లి భాజా ఎప్పుడు మోగుతుందో తెలియదు కానీ.. రీల్ లైఫ్లో మాత్రం మన రెబల్ స్టార్ పెళ్లి పీటలెక్కేశాడు! అవును, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఒక సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతున్నది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో… -
Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్లతో ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఇటీవల ‘కల్కి 2’ షూటింగ్లో పాల్గొన్న ఆయన, ఏమాత్రం గ్యాప్ లేకుండా తన మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ సెట్స్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, నవంబర్… -
Chandra Kumar Bose: “చరిత్రను వక్రీకరించడం నేరం”.. ఫౌజీ టీజర్ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
Chandra Kumar Bose: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ఫౌజీ’ (Fauzi) సినిమా టీజర్ ఇప్పుడు ఓ పెద్ద వివాదానికి కేంద్రబిందువుగా మారింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను ఈ టీజర్లో చూపించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండగా, తాజాగా నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. "చరిత్రకు కల్పితాలను జోడించి చూపించడం నేరం" అంటూ ఆయన ‘ఫౌజీ’ మేకర్స్పై మండిపడ్డారు. సీతా రామం ఫేమ్ హను రాఘవపూడి… -
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
Prabhas: వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ లేపుతున్న ప్రభాస్ నుంచి ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్. ఆయన సినిమాల రిలీజ్ డేట్ల గురించి సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపిస్తున్న టైమ్లో.. డార్లింగ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలాంటి క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి ఒకేసారి రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి దిగబోతున్నాయి. హను రాఘవపూడితో చేస్తున్న సినిమాను నిజానికి ఈ ఏడాదిలోనే బాక్సాఫీస్ ముందుకు తీసుకురావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల… -
Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చిత్ర బృందం ఫౌజీ నుంచి ప్రత్యేక గ్లింప్స్ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్ ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టింది. అప్డేట్ కోసం ఎన్నో రోజులు ఎదురుచూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రెండో ప్రపంచ… -
Prabhas Fauzi Glimpse: హిట్లర్కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
Prabhas Fauzi Glimpse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ‘ఫైల్ నెం.25 : ఫౌజీ’ ఒరిజినల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ – అడాల్ఫ్ హిట్లర్ మధ్య సాగే సీరియస్ సంభాషణతో మొదలయ్యే ఈ వీడియోలో డార్లింగ్ ఫ్యాన్స్కి మామూలు హై ఇవ్వదు. “రెండు వందల ఏళ్లుగా బ్రిటీషర్ల కింద బానిసలుగా… -
Fauzi : ప్రభాస్ బర్త్డే స్పెషల్: ‘ఫౌజీ’ నుంచి బిగ్ అప్డేట్.. రివీల్ చేసిన మైత్రీ రవిశంకర్!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై, విలక్షణ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రియుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ సినిమా తాజా అప్డేట్ను చిత్ర నిర్మాత వై. రవిశంకర్ స్వయంగా వెల్లడించారు. ‘దొంగ నా కొడుకు’ సినిమా ఈవెంట్లో పాల్గొన్న హీరో మౌళి తనదైన శైలిలో సరదాగా మైత్రీ… -
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్కు బర్త్డే ట్రీట్ ఇదొక్కటేనా?
Prabhas Birthday Special : ‘ది రాజా సాబ్’ రిజల్ట్ తేడా కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డ మాట వాస్తవమే. ఆ దెబ్బను హను రాఘవపూడితో చేస్తున్న ‘ఫౌజీ’తో గట్టిగా కొట్టి కవర్ చేస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ను స్క్రీన్ మీద చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు మళ్లీ నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. మొదట్లో ఈ సినిమా ఆగస్టులో వస్తుందన్నారు, ఆ తర్వాత కాదని డిసెంబర్కు మార్చారు. తీరా… -
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా అసూయ కలగాల్సిందే. చేతినిండా భారీ ప్రాజెక్టులు, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఒకే టైంలో రెండు మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి, ఏ ఒక్క ప్రాజెక్టుకూ పూర్తిస్థాయిలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక తీవ్ర గందరగోళంలో పడిపోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే పడవపై ప్రయాణించకుండా అటు ఇటు గెంతులు వేయడంతో ఒక్క సినిమా… -
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
Prabhas Surprise: హీరోయిన్ ఇమాన్వీ పుట్టినరోజును మరింత స్పెషల్గా మార్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇమాన్వీ బర్త్డే సందర్భంగా ప్రభాస్ ప్రత్యేకంగా ఫుడ్ పంపించడంతో ఆమె ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభాస్ పంపించిన ఫుడ్ ట్రీట్కు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఇమాన్వీ.. తన మనసు, కడుపు రెండూ నిండిపోయాయని పేర్కొంటూ ప్రభాస్కి కృతజ్ఞతలు తెలిపారు.…
తాజావార్తలు
-
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
-
Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
-
Sonia Gandhi: “పెళ్లికి ముందు అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే సోనియా గాంధీ”.. ఆటోబయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు
-
Bharat Summit 2026: హైదరాబాద్ వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’.. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం..
-
Mother Dairy Milk Price Hike: పాల వినియోగదారులకు షాక్.. లీటరుపై రూ.4 వరకు పెంపు!..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!