తెలుగు సినిమా పరిశ్రమలో పాన్-ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్, ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడితో కలిసి ఆయన మరో సినిమాకు సిద్ధమవుతున్నట్లు తాజా వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఫౌజీ’ అనే పీరియాడ్ యాక