ప్రస్తుతం సెలబ్రెటీలు ఎంత తర్వాగా వివాహం చేసుకుంటున్నారో, అంతే త్వరగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. నిత్యం ఎవరో ఒకరి గురించి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. నయనతార – విఘ్నేష్ శివన్, సంగీత – క్రిష్, గోవింద – సునీత అహుజాలు విడాకులు తీసుకోబోతున్నట్లు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ దశలో స్టార్ హీరోయిన్ హన్సిక పైరు కూడా కొంతకాలంగా గట్టిగా వినపడుతుంది. అలాంటిదేమీ లేదని హన్సిక భర్త సొయైల్ కతూరియా చెబుతున్నప్పటికీ పుకార్లకు మాత్రం చెక్ పడటం…