Hangover Tips: మందు తాగే వారు చాలామంది ఉదయం పూట హ్యాంగోవర్ సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. రాత్రి సమయాలలో మందు తాగి పడుకొని లేచిన తర్వాత.. చాలామందికి తలపట్టేసినట్టుగా, కడుపులో వికారంగా ఉండేలా అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల ఉదయాన్నే వారి దినచర్యను కూడా సరిగా నిర్వహించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి కొన్ని చర్యల వల్ల వాటికి దూరంగా ఉండవచ్చు. మీ జీవితాన్ని సుఖంగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం ఇలా…
పండగొచ్చిన, పబ్బం వచ్చిన ఏది వచ్చినా కూడా పార్టీలో మద్యం దొర్లాల్సిందే.. ఇక న్యూయర్ పార్టీ అంటే మాములుగా ఉంటుందా.. వేరే లెవల్ అని యూత్ అంటున్నారు.. ఎంతగా తాగుతారో అంతగా హ్యాంగోవర్ ఉంటుంది.. ఈ హ్యాంగోవర్ నుంచి వెంటనే బయట పడి, పార్టీ మూడ్ లోకి రావాలంటే ఈ టిప్స్ తప్పకుండ ఫాలో అవ్వాల్సిందే.. అవేంటో ఒకసారి చూద్దాం పదండీ.. పుదీనా దాని ప్రత్యేక సువాసనకు ప్రసిద్ధి చెందింది. కేవలం రిఫ్రెష్ కాకుండా, పుదీనా మీ…
రిలాక్స్ అయ్యేందుకు ఓ పెగ్ వేస్తే ఫరవాలేదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అదేపనిగా ఆల్కాహాల్ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరమేనని వారు హెచ్చరిస్తుంటారు. రోజు అదేపనిగా మద్యం తాగితే హ్యాంగోవర్ వస్తుంది. హ్యాంగోవర్ అంటే మందు తాగిన తరువాత శారీరక, మానసిక ఇబ్బందులు వస్తాయి. ఇది ఓ సారి వచ్చిందంటే తగ్గేందుకు చాలా టైం పడుతుంది.