The Kashmir Files సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ప్రధాని మోడీ స్వయంగా సినిమాపై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ సహా అనేక బీజేపి పాలిత…