Tejas Crash Dubai: దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఎయిర్‌షోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తుండగా భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన ఎక్స్ వేదికగా వెల్లడించింది. READ ALSO: Sania Mirza: టెన్నిస్ రాకెట్ పట్టని వారు కూడా మాట్లాడేవారు.. ఒక్కోసారి జాలి కలిగేది! ప్రమాదానికి గురైన…
Indian Fighter Jets: తేజస్ ఫైటర్ జెట్.. ఇది నిజంగా మామూలు ఫైటర్ జెట్ కాదయ్యా. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ముందు వరుసలో నిలిచే విమానం. ఇప్పటికే భారతదేశం తేజస్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా అనేక రకాల యుద్ధ విమానాలను అభివృద్ధి చేస్తోంది. తేజస్ ప్రాజెక్టును కార్యరూపం దాల్చడానికి HAL విశేష కృషి చేస్తోంది. తేజస్ జెట్‌లో అనేక రకాల సాంకేతికతలు, ఆయుధ వ్యవస్థలను అనుసంధానిస్తున్నారు. ఇది ప్రస్తుత అధునాతన విమానాల…