టాలీవుడ్ లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించి ఏడాది కావొస్తుంది. ‘బింబిసార’,‘సార్’, ‘విరూపాక్ష’ వంటి వరుస భారీ హిట్స్‌తో, తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ. ‘డెవిల్’ మూవీ ప్లాప్ అందుకున్నప్పటికి వరుస సినిమాలు కమిటౌతుంది. కానీ ఆల్రెడీ చేస్తున్న సినిమాల అప్డేట్స్ బయటకు రావడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఫిక్స్ అయిన సంయుక్త.. డిమాండ్ ఉన్నప్పుడే వరుస చిత్రాలకు కమిటవుతోంది. చకా చకా సినిమాలకు గ్రీన్…