Zhang Qi corruption: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. అది చూసిన ఎవరికైనా ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పని అవుతోంది. గది నిండా బంగారు బిస్కెట్స్, కట్టల కొద్దీ నోట్ల కుప్పలు.. ఏదైనా సినిమా సెట్టింగ్ అనుకుంటే పొరపాటే. అది ఒక ప్రభుత్వ అధికారి తన ఇంట్లో అక్రమంగా పోగేసిన ‘అవినీతి సామ్రాజ్యం’. చైనాలోని హైకౌ నగర మాజీ మేయర్ జాంగ్ క్యూ (Zhang Qi) నివాసంలో బయటపడిన ఈ…