పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా ఆగిపోయిన సినిమాలు ఇటీవల తిరిగి షూటింగ్ స్టార్ట్ అయ్యాయి. వాటిలో ముందుగా హరిహర వీరలమల్లు సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చూస్తున్నారు. అందుకోసమై ఆ మధ్య విజయవాడలో వేసిన ఓ స్పెషల్ సెట్ లో పవన్ కళ్యాణ్ పై కీలక సీన్స్ చిత్రీకరించారు. కదర్శకుడు క్రిష్ మధ్యలో వదిలేసిన ఈ సినిమాను నిర్మాత ఏ ఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక పవర్…