హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలోని హరోలి ప్రాంతంలోని ఒక గ్రామంలోకి ఒక చిరుతపులి ప్రవేశించింది.. దానిని గ్రామస్తులు దానిని కొట్టారు. అయితే.. ఇక్కడ ఓ చిరుతపులి మనుషుల మధ్యలోకి రావడంతో .. అక్కడ ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. కొందరి మీద పడి చిరుత పులి దాడి చేసింది. వెంటనే రాళ్లు, కర్రలతో దానిపై దాడికి యత్నించారు. దీంతో ఆ చిరుత పులి అక్కడి నుంచి భయంతో దూరంగా పారిపోయింది. ఇంత జరిగనప్పటికి అటవీ శాఖ…