టాలీవుడ్‌లో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన తర్వాత, త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ, అల్లు అర్జున్‌కు చెప్పిన కథ పూర్తిస్థాయిలో ఒప్పించలేకపోవడంతో, ఆయన అట్లీ సినిమా చేసేందుకు వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు వెంకటేష్‌తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జూలై నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే, త్రివిక్రమ్ ఈ సినిమా కోసం రామ్ చరణ్‌ను రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. Also Read:Tollywood: 300…