కొంత కాలంగా హృద్రోగాలతో భారత్‌లో చాలా మంది మరణించారు. డ్యాన్స్ వేస్తూ, వ్యాయామం చేస్తూ, అలా కూర్చుని చనిపోయిన వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి. సాధారణంగా కనిపిస్తున్న ప్రజలకు ఒక్కసారిగా గుండెపోటు రావడం, వెంటనే కుప్పకూలడం, ఆ తర్వాత మరణించడం.. ఇలా అన్నీ నిమిషాల్లోనే జరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
Viral Video: దేశం గర్వించేలా పవర్ లిఫ్టింగ్‌లో రాణించాలని అనుకున్న 17 ఏళ్ల యష్టికా ఆచార్య జరిగిన ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్‌లో మంగళవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. బడా గణేష్ జీ టెంపుల్ దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ జిమ్‌లో యష్టికా ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యష్టికా తన కోచ్ పర్యవేక్షణలో 270 కేజీల బరువును లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించింది. అయితే, అనూహ్యంగా బ్యాలెన్స్ తప్పి…