జ్ఞానవాపీ మసీదు వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఐదుగురు మహిళలు జ్ఞాన్‌వాపి మసీదు పశ్చిమ గోడ వెనుక భాగంలో ఉన్న శృంగార్ గౌరీ, గణేశ, హనుమంతుడు పూజలకు అనుమతి ఇవ్వాలని కోరడంతో వారణాసి కోర్ట్ వీడియోగ్రఫీకి ఆదేశించింది. మే 14-16 తేదీల్లో కోర్ట్ కమిషనర్ల ఆధ్వర్యంలో వీడియో సర్వే చేశారు. అయితే వీడియో సర్వేను నిలిపి వేయాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంను ఆశ్రయించింది అయితే.. సుప్రీం కోర్ట్ ఈ కేసును వారణాసి జిల్లా…
జ్ఞానవాపి మసీదు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 14-16 వరకు సర్వే జరిగింది. మసీదులోని వాజుఖానా ప్రదేశంలోని కొలనులో శివలింగం బయటపడిందనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు సర్వేను నిలిపివేయాలంటూ… అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించింది. ఇటీవల సుప్రీం కోర్ట్ ఈ వివాదంపై విచారణ జరిపింది. శివలింగం బయటపడిన ప్రాంతానికి రక్షణ కల్పించడంతో పాటు ముస్లింలు ప్రార్థన…