Gutta Jwala : తెలుగు సినిమాల్లో నటించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోతుంది అనే కామెంట్స్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. చాలా మంది తెలుగు అమ్మాయిలు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అందం ఎక్స్ పోజ్ చేయడానికే ముంబై హీరోయిన్లను తెచ్చుకుంటారని చెప్పిన ఘటనలు కోకొల్లలు. మాజీ బ్యాడ్మింటన్ స్టార్ అయిన గుత్తా జ్వాల కూడా ఇలాంటి కామెంట్లే చేయడం సంచలనం రేపుతోంది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. Read Also…