Gutha Sukender Reddy: భట్టి విక్రమార్క ఏర్రటి ఎండలో నడిచి ఆరోగ్యం పాడుచేసుకొకండి అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గమ్యం గమనంలేనిది భట్టి విక్రమార్క పాదయాత్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారు.