పూణేలోని ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటీన్ లో వడ్డించే సమోసాలలో కండోమ్‌లు, గుట్కా, రాళ్లు లభ్యమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలోని పింప్రి-చించ్వాడ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు రహీం షేక్, అజర్ షేక్, మసర్ షేక్, ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. క్యాటలిస్ట్ సర్వీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆటోమొబైల్ సంస్థ క్యాంటీన్ కు స్నాక్స్ ను సరఫరా…