Thursday Remedies To Bring Good Health And Money: భారతీయ సంస్కృతిలో వారంలోని అన్ని రోజులు ఏదో ఒక దేవత లేదా దేవుడికి అంకితం చేయబడ్డాయి. గురువారంను విష్ణువు మరియు దేవగురు బృహస్పతికి అంకితం చేయబడింది. గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల ఇంట్లో సంపద, ఐశ్వర్యం తులతూగుతాయి. అంతేకాదు కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారని చెబుతారు. జ్యోతిష్యుల ప్రకారం గురువారం శుభకార్యాలకు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే గురువారం కొన్ని పనులు (Guruwar ke…